పదవుల కోసం ఉద్యోగ సంఘాల నేతల కక్కుర్తి..
సాక్షి, హైదరాబాద్‌:  ఏపీలో ఉద్యోగులకు ఐఆర్‌ ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి అండగా నిలిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ గురువారం తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగ సంఘాల నేతలు.. పదవులకు కక్కుర్తి పడి ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శి…
పునరావాసంపై సీఎం స్పష్టమైన ఆదేశాలు
సాక్షి, ప్రకాశం:  వెలిగొండ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావాసం,హెడ్‌ రెగ్యులరేటర్‌, టన్నెల్‌ తవ్వకాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. ప్రధానంగా పునరావాసంపై సీ…
వేమనకు ‘రక్షణ’గా!
ఆగడాలకు అడ్డుకట్ట.. గతంలో విశ్వవిద్యాలయంలో పలు చోరీలు, నిర్మాణ రంగ సామగ్రి, కంప్యూటర్‌లు సైతం మాయమయ్యాయి. ఇంటిదొంగలే వాటిని పట్టుకెళ్లిన వైనంపై అప్పట్లో ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఏదో ఒక సందర్భంలో గుర్తుతెలియని ఆగంతకులు వసతిగృహాల వైపు రావడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురైన ఘటనల…
కాసుల గలగల
వనపర్తిటౌన్‌:   వనపర్తి ఆర్టీసీకి సంక్రాంతి కలిసి వచ్చింది. ఏన్నాడు లేని రీతిలో ఆదాయం ఆర్టీసీకి సమకూరింది. ఎనిమిది రోజుల్లో రూ.143.52 లక్షల ఆదాయం రాబట్టింది. రోజువారీగా వచ్చే ఆదాయం కంటే  అదనంగా ఆదాయం సమకూరడంతో పాటుగా ఈనెల 20వ తేదీ ఒక్కరోజునే రూ.22 లక్షల ఆదాయం సమకూరింది. ఒక్కరోజు వనపర్తి ఆర్టీసీ రూ.…
విద్యార్థిని చితకబాదిన టీచర్‌
కర్నూలు, దేవనకొండ:  మండలకేంద్రమైన దేవనకొండ జెడ్పీ పాఠశాల ఇంగ్లిషు టీచర్‌ అరుణ కుమారి పదోతరగతి విద్యారి వీరేష్‌ను తీవ్రంగా చితకబాదింది. సంక్రాంతి సెలవుల్లో హోం వర్క్‌ చేయలేదని తోటి విద్యార్థుల ముందే విచక్షణారహితంగా కర్రతో కొట్టింది. విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లి స్కూలుకు చేరుకుని  ఇంగ్లిషు టీ…
వేమనకు ‘రక్షణ’గా!
వైఎస్‌ఆర్‌ జిల్లా, వైవీయూ :  యోగివేమన విశ్వవిద్యాలయంలో గతంలో చోటుచేసుకున్న చోరీలు, మహిళా వసతిగృహాల్లో ఆగంతకుల చొరబాటు వంటి ఆగడాలకు చెక్‌ పెట్టేలా విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్‌ పోస్టును ఏర్పాటు చేస్తున్నారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో గతంలో ప్రిన్సిపాల్‌ చాంబర్‌గా వినియోగించిన గదిని పోలీసు అవుట్‌ పో…